Delhi: రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం...! 6 d ago
రాజ్యసభలో సోమవారం ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఈనెల 13న రాజ్యసభ సభ్యులుగా బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.